కొత్తపల్లి: విజ్ఞానంతోనే విజేతలు

కొత్తపల్లి: విజ్ఞానంతోనే  విజేతలు

కొత్తపల్లి, వెలుగు : విజ్ఞానాన్ని ఆస్వాదిస్తేనే విజేతలుగా నిలుస్తారని లయన్స్​ క్లబ్​​ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని సెయింట్​జార్జ్​ ఇంటర్నేషనల్​ స్కూల్​లో శాతవాహన లయన్స్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన లయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్ ముగింపు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యరు.  

ఈ కార్యక్రమంలో స్కూల్​ చైర్మన్​ ఫాతిమారెడ్డి, లయన్స్​ క్లబ్​ సభ్యులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్​రెడ్డి, శివ ప్రసాద్​, ఎం.మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇ.రమేశ్​, వి.జగదీశ్వరాచారి, సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు.