ఐపీఎల్ 2024: ఆర్చర్‌ను వదిలేసుకున్న ముంబై.. రిటైన్, రిలీజ్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ 2024: ఆర్చర్‌ను వదిలేసుకున్న ముంబై.. రిటైన్, రిలీజ్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను వదిలేసుకుంది. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ తో సహా మొత్తం 17 మంది ప్లేయర్లను ఆ జట్టు రిటైన్ చేసుకోగా.. 11 మందిని వదిలేసుకుంది. వీరిలో  జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, ఝే రిచర్డ్‌సన్ లాంటి విదేశీ స్టార్ లు ఉన్నారు.  

ముంబై రిటైన్ చేసిన ఆటగాళ్ల లిస్ట్:    

రోహిత్ శర్మ (c), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, కామెరాన్ గ్రీన్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, రొమారియో షెపర్డ్ (LSG నుండి)  

ముంబై రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్:

మొహమ్మద్ అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, ఝే రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.