కరోనా కాలం నుంచి ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి మార్గంగా మ్యూచువల్ ఫండ్స్ వృద్ధిని సాధించిన సంగతి తెలిసిందే. అందరూ ఇన్వెస్ట్ చేసేది డబ్బును రెట్టింపు చేసుకోవటం కోసమే. అయితే 2025లో ఏకంగా 18 ఫండ్స్ తమ పెట్టుబడిదారులకు సున్నా రిటర్న్స్ అందించాయంటే మార్కెట్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ నుంచి ఈఎల్ఎస్ఎస్ వరకు వివిధ కేటగిరీల కింద ఉన్నాయి. వీటి కింద దాదాపు రూ.లక్షా 29వేల కోట్ల వరకు పెట్టుబడిదారుల సొమ్ము ఉన్నట్లు వెల్లడైంది.
ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసిన ఫండ్స్ వివరాలు ఇవే..
- Kotak Small Cap Fund -2.70%
- HSBC Small Cap Fund -2.20%
- Franklin India Small Cap Fund 0.94%
- Tata Small Cap Fund -6.25%
- Quant Multi Cap Fund 0.14%
- Quant Mid Cap Fund -0.15%
- JM Flexi Cap Fund -0.83%
- NJ Flexi Cap Fund -1.26%
- Bank of India Small Cap Fund 0.63%
- Motilal Oswal Focused Fund -1.01%
- JM Value Fund 0.16%
- Samco Flexi Cap Fund -15.49%
- LIC MF Small Cap Fund -10.46%
- Samco ELSS Tax Saver Fund -8.99%
- HSBC Small Cap Fund -7.78%
- Motilal Oswal Midcap Fund -6.70%
- LIC MF Value Fund -6.64%
- SBI Small Cap Fund
2025లో పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపించిన ఫండ్స్ ఇవే..
- ICICI Prudential Large & Mid Cap Fund +13.77%
- ICICI Prudential Focused Equity Fund +13.29%
- SBI Focused Fund +12.72%
- HDFC ELSS Tax Saver
- ICICI Prudential ELSS
- Aditya Birla Sun Life ELSS
