జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 మండలాల్లో 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ధరూర్ మండలంలో 85.89, గద్వాల మండలంలో 88.71, గట్టు మండలంలో 84.36 శాతం, కేటీ దొడ్డి మండలంలో 87.99 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం 57,476 మంది మహిళలు, 56,786 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఓటు వేశారని చెప్పారు.
జోగులాంబ గద్వాల జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా:

