నారాయణపేట జిల్లాలో తొలి విడత 4 మండలాల్లో 66,689 ఓటర్లు ఉండగా.. 56,403 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా.. గుండుమల్ మండలంలో 12,903 మంది, కోస్గిలో 14,570 మంది, కొత్తపల్లిలో 10,466 మంది, మద్దూరు మండలంలో 16,552 మంది ఓటు వేశారు. 84.58 శాతం పోలింగ్ నమోదైంది.
నారాయణపేట జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా:

