V6 News

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: మహబూబ్ నగర్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: మహబూబ్ నగర్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా

మహబూబ్​నగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నిర్వహించిన పోలింగ్​లో 5 మండలాల ఓటర్లు 1,55,544  మంది కాగా.. 1,29,165 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మండలాల వారీగా.. మహబూబ్​నగర్ ​రూరల్​లో 29,407 మంది, గండీడ్ మండలంలో 24,217 మంది, నవాబ్​పేట మండలంలో 33,544 మంది, రాజాపూర్ మండలంలో 18,824 మంది, మహమ్మదాబాద్​ మండలంలో 23,173 మంది ఓటు వేశారు. జిల్లాలో మొత్తం 83.04 శాతం పోలింగ్​నమోదైంది.

మహబూబ్​నగర్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా: