తొలివిడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. గురువారం (డిసెంబర్ 11) మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, సర్పంచి ఓట్లను లెక్కించి.. వెంటనే ఫలితాలను ప్రకటిస్తున్నారు.
గెలిచిన సర్పంచి అభ్యర్థులు వీరే:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- రేగొండ మండలం కానరావు పేట సర్పంచ్- దొడ్డ కిరణ్ (ఇండిపెండెంట్ )
- మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి సర్పంచ్ కేతుపల్లి శిరీష తిరుపతిరెడ్డి
- మహబూబాబాద్ జిల్లా :
- ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం సర్పంచ్- ముదిరెడ్డి కళావతి
జనగామ జిల్లా:
- జాఫర్ గడ్ మండలం అల్వార్ బండ తండా సర్పంచ్ - మాజీ జడ్పిటిసి బానోతు అరుణ శ్రీ
- రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండా - గుగులోత్ పద్మ
మహబూబాబాద్ జిల్లా:
- కేసముద్రం (మ) పీక్ల తండా -గూగులోత్ నరేష్
ఆదిలాబాద్ జిల్లా:
- ఇంద్రవెల్లి తుమ్మగూడలో సర్పంచ్- కనక చందు
- హీరాపూర్ సర్పంచ్- స్వతంత్ర అభ్యర్థి అత్త లక్ష్మిబాయి
నిర్మల్ జిల్లా:
- మామడ మండలం తాండ్ర గ్రామ సర్పంచ్- కస్తూరి భాస్కర్
- పోతారం సర్పంచ్- రేసు వనజ (స్వతంత్ర అభ్యర్థి)
- రఘునాథపాలెం మండలం KV బంజర- భూక్యా సరిత
- దస్తూరాబాద్ మండలం గోడిసిరాల గోండు గూడా సర్పంచ్ --మేస్త్రం సురేందర్
ఖమ్మం జిల్లా:
- మధిర మండలం బయ్యారం- చిలకబోయిన కళ్యాణ్ చక్రవర్తి
- కొనిజర్ల మండల కొత్త కాచారం సర్పంచ్-మోదుగు స్రవంతి
- వైరా మండలం లింగన్నపాలెం సర్పంచ్ - చెంగల పరశురాం
- ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు సర్పంచ్- కూరపాటి రమేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :
- అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్- బానోతు సదర్ లాల్
- కరకగూడెం మండలం తాటి గూడెంసర్పంచ్- కొమరం విజయ గెలుపు
- పినపాక పంచాయతీ సర్పంచ్ - అలివేలు విజయం
- కరకగూడెం మండలం వట్టంవారిగుంపు- వట్టం సందీప్
కరీంనగర్ జిల్లా :
- గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి సర్పంచ్ గా రాచమల్ల రవి
- చర్లపల్లి సర్పంచిగా ఎట్టం కనకయ్య విజయం.
- చొప్పదండి మండలం కోనేరుపల్లి సర్పంచ్ గా కాసు వేణుగోపాల్ రాజు
- కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ ఖాన్ పేట సర్పంచింగా విజయలక్ష్మి
- కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామంలో ఫస్ట్ వార్డ్ కౌంటింగ్ లో ముగ్గురు అభ్యర్థులకు 27 చొప్పున ఓట్లు సమానంగా ఓట్లు రావడంతో డ్రా ద్వారా విజేతను ప్రకటించిన అధికారులు. ఈ ముగ్గురిలో డ్రా పద్ధతిలో విజయం సాధించిన బుర్ర మారుతి
- కరీంనగర్ రూరల్ మండలం దుబ్బ పల్లె గ్రామ సర్పంచ్ గా మోతే ప్రశాంత్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా:
- వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె సర్పంచ్ గా చింతపంటీ మల్లేశం
- వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి -యాదగిరి
రంగారెడ్డి జిల్లా
- ఫరుక్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామ సర్పంచ్ గా కుర్వ లలిత మల్లేష్ విజయం..
- కొందుర్గు మండలం ముష్టిపల్లి గ్రామంలో కన్న జంగయ్య గెలుపు
- చింతకుంట తండా గ్రామంలో రాం చరణ్ గెలుపు
- మేళ్ళగూడ తండా గ్రామంలో రవి నాయక్ గెలుపు
- ఫరూక్ నగర్ గిరాయిగుట్ట తండా గ్రామంలో పాత్లవత్ హరి నాయక్ గెలుపు
- ఫరూఖ్ నగర్ మండలం దొంతికుంట తండా గ్రామంలో పాత్లవత్ రవి నాయక్ గెలుపు
- ఫరూఖ్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామంలో చందు నాయక్ గెలుపు
- జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్ గ్రామంలో మహబూబ్ బీ అక్రమ్ గెలుపు.
- జిల్లేడు చౌదరిగూడ గ్రామంలో జ్యోతి దామోదర్ రెడ్డి గెలుపు
- కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఎల్గనమోని హరి శేఖర్ విజయం.
- ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో చెక్కల నరేందర్ గెలుపు
ఖమ్మం జిల్లా:
- కొనిజర్ల మండలం అన్నవరం గ్రామపంచాయతీ - భూక్య నాగరాజు
- వైరా మండలం కోష్టల సర్పంచ్ - మంచాల జయరాం
ములుగు జిల్లా
ఏటూరు నాగారం మండలం అల్లం వారి ఘనపురం సర్పంచ్ గా పలక మహాలక్ష్మి విజయం
కరీంనగర్ జిల్లా :
- రామడుగు మండలం కిష్టాపూర్ సర్పంచిగా వేల్పుల మల్లేశం
- చిప్పకుర్తి గ్రామ సర్పంచిగా మధుకర్ రెడ్డి
నిర్మల్ జిల్లా:
దస్తూరాబాద్ మండలం
- ఆకొండపేట గ్రామ సర్పంచ్ గా జాడి మాధవి
మామడ మండలం
- తోటి గూడ సర్పంచ్ గా సిడాం మోతిబాయి
- ఆదర్శనగర్ సర్పంచ్ గా బరకుంట లక్ష్మి
- మొండి గుట్ట సర్పంచ్ గా ఉప్పెర లక్ష్మి
- ఎర్రగుంట గ్రామ సర్పంచ్ గా భూఖ్య పద్మ
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మండలం:
- గొల్లగూడం మునిగే సుజాత నవీన్ కుమార్
- మరియు నాగ్సన్ పల్లి లో రవికుమార్
సిద్దిపేట జిల్లా- దౌల్తాబాద్ మండలం:
- గువ్వలేగి సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి శేఖర్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం :
- చర్ల మండలం ఉంజుపల్లి సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కాకా సావిత్రి గెలుపు
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం :
- రేవోజిపేట గ్రామ సర్పంచ్ గా కోల మహేష్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం:
- పాటిమీది తండా గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి అపవాత్ రాజు విజయం.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం:
- గోవిందపురం(ఎ) సర్పంచ్ గా అరుణ గెలుపు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:
- సిర్పూర్ యు మండలం బండేయేర్ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి గెలుపు
మంచిర్యాల జిల్లా
- లక్షట్టిపేట్ మండలం హన్మంత్పల్లి సర్పంచ్ గా చేదం మల్లేష్ ఘన విజయం
ఆదిలాబాద్ జిల్లా:
- ఇచ్చోడ మండలం హీరాపూర్ సర్పంచ్ గా లత రాథోడ్ విజయం
- కాల్వ శ్రీరాంపూర్ మండలం ఈప్పల పల్లిలో జిన్నా రామ్ చంద్ర రెడ్డి
నిర్మల్ జిల్లా మామడ మండలం:
- నల్లుర్తి గ్రామ సర్పంచ్ గా సుధారి సునీత విజయం
- రాయదారి గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి బంక తిరుపతి విజయం
- పోట్టపల్లి గ్రామ సర్పంచ్ గా చింతకింది ముఖేష్ విజయం
ఖమ్మం జిల్లా:
- రఘునాథపాలెం మండలం కోర్లబోడుతండా లో భూక్య చిన్నయ్య విజయం
- కొనిజర్ల మండల పరిధిలోని మేకలకుంట గ్రామపంచాయతీలో భూక్య అనిత విజయం
- మధిర మండలం వెంకటాపురం పరుచూరి హరినాథ్ విజయం
- కొనిజర్ల మండల పరిధిలోని గద్దలగూడెం భూక్య రామ్ లాల్ విజయం
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం
- 2, 3 వార్డులు కాంగ్రెస్ ..
- 1 వ వార్డు అభ్యర్థి సోనియా
- 4 వ వార్డు అభ్యర్థి గణేష్
- 5 వవార్డు అభ్యర్థి బుల్లి
- సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
- జగిత్యాల జిల్లామల్లాపూర్ మండలం వాల్గొండ తండ సర్పంచ్ గా ధర్మ వాసు సురేందర్ 60 ఓట్లతో గెలుపు
- ఖమ్మం జిల్లా మధిర మండలం దేశినేనిపాలెం కాంగ్రెస్ అభ్యర్థి బోద్దుకోళ్ళ పుష్ప విజయం
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం షాకారం గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గోరేమియా 7 ఓట్ల తేడాతో గెలుపు
- కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం షాబ్దిపూర్ తండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ గెలుపు
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెన్నెల భాను విజయం
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బంగారు తండా సర్పంచ్ గా భుక్య నిర్మల బాయి గెలుపు.
- హాజీపూర్ మండలం నాగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పెండ్రం మహేశ్వరి 22 ఓట్ల మెజారిటీతో గెలుపు.
నిర్మల్ జిల్లా మామడ మండలం:
- మొండిగుట్ట గ్రామ సర్పంచ్ గా ఉప్పెర లక్ష్మీ
- ఆదర్శ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బర్కుంట లక్ష్మి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం:
- తిమ్మాపూర్ తండా సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మేఘావత్ లత
మెట్పల్లి మండలం:
- కేసీఆర్ తాండ సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మంజుల
- ఎ.ఎస్.ఆర్.తండా సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్
నిర్మల్ జిల్లా పెంబి మండలం:
- వేణునగర్: భీమ్ రావు
- పెంబి తండా: గంగాధర్
- ఇటిక్యాల తండా: చంద్ర బాను
- శెట్పెల్లి: విట్టల్
- దొందారి: గంగుబాయ్
- పుల్గం పాండ్రి: నంద్యా నాయక్
- పసపుల: గుగ్లావత్ సంతోష్
మామడ మండలం :
- తోటిగూడ గ్రామ సర్పంచ్ గా సీడం మోతిబాయ్ విజయం.

