
కర్ణాటకలో కరోనా వ్యాప్తి కేసుల సంఖ్య ఇంకా తగ్గక పోగా...రోజు రోజుకీ ఎక్కుగా నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు తెలిపింది. పాజిటివ్ రేటు అధికంగా ఉండటంతో పాటు మృతుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14వరకు లాక్ డౌన్ విధించింది.