హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణ నుంచి హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భగవంత్ రావు లీడ్ ఉన్నారు. ఓల్డ్ సిటీ కంచుకోట MIM వెనకంజలో ఉంది.