హైదరాబాద్ వెలుగు: ఐటీ సేవలు అందించే హై దరాబాద్ సంస్థ మాగెలానిక్ క్రౌడ్, దీని అనుబంధ సంస్థలు కలిసి రూ.111.04 కోట్లకు పైగా విలువైన భారీ ఆర్థర్లను దర్శించుకున్నాయి. భారతీయ రైల్వేలు, డీఎఫ్ఎస్ఐ సంస్థలు, గ్లోబల్ టెక్ కంపెన్సీ గెయిల్, సీఎస్ యూ బ్యాంకుల నుంచి ఈ ఆర్డర్లు లభించాయి.
వివిధ రంగాల నుంచి వస్తున్న ఈ బలమైన డిమాండ్ సంస్థ వ్యాపార విస్తరణకు ఎంతో దోహదపడుతుందని యాజమాన్యం ప్రకటించింది. దేశీయ మార్కెట్ లో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దేశగా ఈ విజయాలు అత్యంత కీలకమైన విగా నిలుస్తాయని పేర్కొంది.
