మహబూబ్ నగర్

పొద్దంతా ఈదురు గాలులు.. రాత్రంతా ముసురు..ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరిపినివ్వని వాన

నెట్​వర్క్, వెలుగు:ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతుండగా.. రెండు రోజు

Read More

అలుగు పారుతోన్న రంగనాయకుల చెరువు

నిలిచిన రాకపోకలు  జడ్చర్ల,  వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పోలేపల్లి రంగనాయకుల చెరువు అలుగుపారుతోంది. దీంతో పోలేపల్లి

Read More

వరద సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు : మంత్రి వాకిటి శ్రీహరి

మంత్రి వాకిటి శ్రీహరి   మక్తల్, వెలుగు:  మక్తల్ నియోజకవర్గంలోని చెరువులు అలుగు పారితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగే చోట శాశ్వ

Read More

ఉచిత చేప, రొయ్య పిల్లలు పంపిణీ చేయాలి : లెల్లెల్ల బాలకృష్ణ

కోడేరు, వెలుగు: జిల్లాలోని జల వనరుల్లో పెంచేందుకు మత్స్య సొసైటీలకు   చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన డబ్బును మత్స్య సొసైటీ ఖాత

Read More

వ్యక్తిగత దూషణలు తగవు

వనపర్తి, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, అలాంటి

Read More

ప్రజా సమస్యలు పరిష్కరించాలి : జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ  నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమ

Read More

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం : డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వంగూరు, వెలుగు:  పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక

Read More

వేణుగోపాలస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మక్తల్, వెలుగు: మక్తల్‌‌‌‌‌‌‌‌ పట్టణం యాదవ నగర్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఇందిరమ్మ ఇంటికి పైసలడిగితే చర్యలు : మంత్రి జూపల్లి

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి పాన్ గల్, వెలుగు: అధికారులు, నాయకులు ఎంతటి వారైనా ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉ

Read More

నకిలీ బంగారం అంటగట్టి.. నగదు, బంగారంతో ఉడాయించిన మహిళ

అచ్చంపేట, వెలుగు: నకిలీ బంగారం బిస్కెట్లను ఓ మహిళకు అంటగట్టి ఆమె వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారు గొలుసును తీసుకొని ఉడాయించిన ఘటన బల్మూరు మం

Read More

చెరువులు నిండినయ్

  పంటలకు జీవం పోసిన వానలు అలుగు పోస్తున్న చెరువులు సాగుకు తప్పిన ఇబ్బందులు మహబూబ్​నగర్, వెలుగు: రైతులకు సాగునీటి కష్టాలు తప్ప

Read More

జూరాల 17 గేట్లు ఓపెన్‌‌‌‌... పెరుగుతున్న వరద

గద్వాల, వెలుగు : కర్నాటక ప్రాజెక్ట్‌‌‌‌ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌&zw

Read More

నాగనూలు రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, నాగనూలు రోడ్డులో లోలెవెల్​బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ల

Read More