కరోనా వ్యాక్సిన్​తీసుకున్నోళ్లకే రేషన్, గ్యాస్

V6 Velugu Posted on Nov 11, 2021

  • ఔరంగాబాద్​ జిల్లా కలెక్టర్​ ఆదేశాలు

ఔరంగాబాద్: కనీసం ఒక డోస్​ వ్యాక్సిన్​వేసుకున్నట్లు సర్టిఫికెట్​ చూపించిన వారికి మాత్రమే రేషన్, గ్యాస్​  ఇవ్వాలని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా​కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకోనోళ్లకు పెట్రోల్, డీజిల్ ​అమ్మొద్దని బంకుల ఓనర్లకు సూచించారు. వ్యాక్సినేషన్ ​డ్రైవ్​లో రాష్ట్రంలోని 36 జిల్లాల్లో ఔరంగాబాద్​ 26వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా కలెక్టర్ సునిల్​ ఛావన్ ​ఆధ్వర్యంలోని జిల్లా యంత్రాంగం ఆయా గ్యాస్ ​ఏజెన్సీలు, పెట్రోల్​ బంకులు, కిరాణా షాప్​ల ఓనర్లకు స్ట్రిక్ట్​  ఆదేశాలు ఇచ్చారు.

Tagged corona vaccination, Maharashtra, Ration, Aurangabad, fuel, Strict Rules

Latest Videos

Subscribe Now

More News