పోతంగల్ మండలంలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు 

పోతంగల్ మండలంలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు 

కోటగిరి, వెలుగు :  పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం   గ్రామస్తులు సెక్రటరీకి సమాచారం అందించారు.  మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్. ఎంఏ.హకీమ్, ఎంపీడీవో లతో సెక్రటరీ ఫోన్లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్​లో  ఫిర్యాదు చేయాలని అధికారులను కోరారు.