ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. బూతులతో రచ్చ రచ్చ

ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. బూతులతో రచ్చ రచ్చ

ఆనందో బ్రహ్మ(Anando Brahma), యాత్ర(Yatra) వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్న మహి వీ రాఘవ్(Mhi v raghav) డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ సైతాన్(Shaitan). ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disny plus hotstar) లో జూన్ 15 నుండి స్ట్రీమ్ కానున్న ఈ సిరీస్ నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. బోల్డ్ కంటెంట్ తో, బూతు డైలాగ్స్ తో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ట్రైలర్. ఒక్కో సీన్ ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.

పక్క పొలిటికల్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. ట్రైలర్లో చూపించినదానికంటే ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉండనున్నట్లు సమాచాం. రిషీ, శెల్లి, దేవయాని ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ బోల్డ్ కంటెంట్ సైతాన్ సిరీస్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే జూన్ 15 వరకు ఆగాల్సిందే. 

https://www.youtube.com/watch?v=XP6-yZoDQio