సునీల్ హై ఎనర్జీ మూమెంట్స్ తో.. మజాకో మల్లికా సాంగ్...

సునీల్ హై ఎనర్జీ మూమెంట్స్ తో.. మజాకో మల్లికా సాంగ్...

పుష్ప, జైలర్ లాంటి  చిత్రాలతో మలయాళీ  ప్రేక్షకులకు కూడా చేరువైన సునీల్..  ఇప్పుడు ‘కాటాలన్’ అనే మలయాళ చిత్రంలో  కీలక పాత్ర పోషిస్తున్నాడు.  పాన్ ఇండియావైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడుదల కానున్న ఈచిత్రం నుంచి ఆదివారం ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన  ఈ పాటలో  సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్  హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి.  బి. అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ కంపోజ్ చేయగా  తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘మజాకో మల్లికా..’ అంటూ  వినాయక్ శశికుమార్ లిరిక్స్ రాశాడు.  

ఆనంద్ శ్రీరాజ్,  భద్ర కలిసి పాడారు. ‘ఎగపడిపోనా.. వాడెవ్వడు అయినా.. ఆపటానికొస్తే వాడి అంతు చూసేనా.. యోధుడల్లే  సామ్రాటల్లే  యుద్ధం చేసే సేనానల్లే.. ప్రాణమైనా ఇచ్చేస్తాడు నమ్మాడు అంటే.. కదిలే కాల యముడివా, నడిచే క్రూర మృగమువా..’ అంటూ సాగిన పాటలో సునీల్ చేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.   ‘మార్కో’  మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, షరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్నాడు.  

ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.  దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్ తదితరులు ఇతర  పాత్రలు పోషిస్తున్నారు.  మే 14న పాన్-ఇండియా వైడ్​గా విడుదలకు సిద్ధమవుతోంది.