
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్, కూకట్‌పల్లిలోని నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. దీనిని 3,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు.
ఈ కొత్త షోరూమ్, విభిన్న డిజైన్లు శైలులతోచ అద్భుతమైన ఆభరణాల సేకరణలతో వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతి ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లో మలబార్‌కు ఇది 44వ ఔట్లెట్. ప్రారంభోత్సవానికి చీఫ్‌గెస్ట్‌గా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ హాజరయ్యారు.