స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

V6 Velugu Posted on Oct 11, 2021

మెదక్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామం వద్ద జరిగిందీ ప్రమాదం. చనిపోయిన వ్యక్తి కాళ్లకల్ గ్రామానికి చెందిన  నర్సింహారెడ్డి(50)గా గుర్తించారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నర్సింహారెడ్డి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 
 

Tagged Medak, Pocharam Srinivas Reddy, Telangana Speaker

Latest Videos

Subscribe Now

More News