బర్త్డేకు వెళ్లి తిరిగొస్తూ బైక్ అదుపు తప్పి స్పాట్ డెడ్

బర్త్డేకు వెళ్లి తిరిగొస్తూ బైక్ అదుపు తప్పి స్పాట్ డెడ్

పరిగి, వెలుగు: బైక్ ​అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్​జిల్లా దోమ మండలం మల్లేపల్లికి చెందిన దోడ్ల వెంకటయ్య (42) శనివారం రాత్రి కుల్కచర్లలో తన బంధువుల ఇంటికి బర్త్​డే వేడుకలకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామ శివారులో అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.