మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డి అరెస్ట్…

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డి అరెస్ట్…

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డి ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏపీ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. శంషాబాద్ లోని ఓ వైన్ షాపుకు మరికొంత మందితో తిక్కరెడ్డి పార్ట్ నర్ గా ఉన్నాడు. అయితే… లక్షన్నర టన్నుల వరి పొట్టు కొనుగోలు చేయడానికి 12కోట్ల రూపాయల నగదు ఇవ్వలేదని అతనితో ఉన్న మరో పార్ట్ నర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తాక్కారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.