పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్‌లోని మార్కెట్ యార్డు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మకాలకు వచ్చే రైతుల కోసం అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు. మార్కెట్లో మంచినీటితో పాటు రాత్రి వేళల్లో బసచేయడానికి గెస్ట్ హౌస్‌లో ప్రత్యేకంగా బెడ్లు, పత్తి వాహనాలపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో పాటు వెయిట్ మెషీన్లను సిద్ధం చేశారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం
- ఆదిలాబాద్
- October 20, 2024
లేటెస్ట్
- సర్వే పల్లెల్లో స్పీడ్.. ఖమ్మంలో స్లో!
- విగ్రహాలు ధ్వంసం చేసిన నిందితుడిని పట్టుకున్నం
- విద్యను గాడిన పెడుతున్న తెలంగాణ సర్కార్
- సిరిసిల్ల టూ సిద్దిపేట ఫోర్లేన్కు గ్రీన్‌సిగ్నల్
- ఇక చాలు.. కలిసి పోరాడదాం
- మా గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేయండి
- కులగణన ఓ గేమ్‌చేంజర్
- పాలమూరు పసిడి పంటలతో విలసిల్లాలి
- ప్రాణం తీసిన చేపల పంచాయితీ
- నవంబర్ 15న గురునానక్ జయంతి వేడుకలు
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 10 నుంచి నవంబర్ 16 వరకు
- ఆర్టీసీ బస్సులో అద్భుతం.. ఇతని టాలెంట్ మీరు చూడాల్సిందే
- గుడ్ న్యూస్: 2025లో సెలవులే సెలవులు..
- హైదరాబాద్ సరూర్ నగర్లో షాకింగ్ ఘటన..
- SA vs IND: ఒక ప్లేయర్‌కు ఇన్ని అవకాశాలా.. టీమిండియా ఓపెనర్‌కు లాస్ట్ ఛాన్స్
- గచ్చిబౌలిలోని వడ్డెర బస్తీలో ఉద్రిక్తత
- IND vs SA 2nd T20: తిలక్ వర్మ భారీ సిక్సర్.. స్టేడియం దాటిన బంతి
- AUS vs PAK: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించారు: కంగారూల గడ్డపై సిరీస్ గెలిచిన పాకిస్థాన్
- IPL Retention 2025: పంత్‌ను కొనేంత డబ్బు మా దగ్గర లేదు: సిఎస్కె CEO
- సమంత సిటాడెల్ ఎలా ఉందంటే.?