
మారుతీ సుజుకి సిక్స్ సీటర్, మల్టిపర్‌పస్ వెహికిల్ ఎక్స్‌ఎల్6 ను లాంచ్ చేసింది. దీని ధర రూ.9.79 లక్షల నుంచి రూ.11.45 లక్షల మధ్యలో ఉన్నట్టు ప్రకటించింది. బీఎస్ 6 కంప్లియెంట్ కే15 పెట్రోల్ ఇంజిన్‌తో దీన్ని తీసుకొచ్చింది. కంపెనీ నెక్సా చైన్ ద్వారా ఈ వెహికల్‌ను అమ్ముతుంది.