మెడిలాంజ్ ​నుంచి టెలి కన్సల్టేషన్

మెడిలాంజ్ ​నుంచి టెలి కన్సల్టేషన్

హైదరాబాద్, వెలుగు : ఎం క్యూరా మొబైల్ హెల్త్  ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియం ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్  టెలికన్సల్టేషన్ ప్లాట్‌‌ఫారమ్ మెడిలాంజ్ ని పరిచయం చేసింది. దీని ద్వారా లోకల్​, విదేశీ డాక్టర్ల కన్సల్టేషన్​ను పొందవచ్చు. హైదరాబాద్‌‌లోని ఎ.ఎస్. రావు నగర్ లో వున్న ఈ లాంజ్​ స్మార్ట్ ఓపీడీ

అసెస్‌‌మెంట్ సేవలు, ఐఓటి-ఆధారిత తక్షణ పరీక్షలు, టెలికన్సల్టేషన్‌‌ సేవలను అందిస్తుంది.  మెడిలాంజ్ అనేది నెక్స్ట్-జెన్ టెలికన్సల్టేషన్ ప్లాట్‌‌ఫారమ్ అని,  వ్యాధి నిర్వహణ కోసం పూర్తి కేసు ఫైల్‌‌ను తయారు చేస్తామని సంస్థ సీఈఓ తెలిపారు.