
దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 6.
- పోస్టులు: మెడికల్ ఆఫీసర్
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: 50 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు లాస్ట్ డేట్: జూన్ 6.