సంతూర్ ప్రొడక్టులకు మీనాక్షి చౌదరి ప్రచారం

సంతూర్ ప్రొడక్టులకు  మీనాక్షి చౌదరి ప్రచారం

హైదరాబాద్​, వెలుగు:  విప్రో సోప్ ​బ్రాండ్​ సంతూర్ రాయల్ శాండల్ కొత్త ట్రిపుల్ శాండల్ ప్యాక్​ ప్రచారానికి నటి మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్​గా నియమించుకుంది.   ఇందులో సబ్బు,  శాండల్‌‌‌‌వుడ్ ఫేస్ ప్యాక్, శాండల్‌‌‌‌వుడ్ ఫేస్ సీరమ్ ఉంటాయి. 

ఈ కొత్త ఉత్పత్తిని ప్రచారం చేయడానికి ఆమెతో షూట్​చేసిన కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన (టీవీసీ)ను కూడా విడుదల చేశారు.  ఈ ప్యాక్​ దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ స్టోర్‌‌‌‌లలో,  ఈ–-కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో అందుబాటులో ఉందని సంతూర్​ పేర్కొంది.