ఇవాళ మీట్ విత్ సీఎం ప్రోగ్రామ్

ఇవాళ మీట్ విత్ సీఎం ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ సోషల్ మీడియా టీం ఆధ్వర్యంలో శుక్రవారం “మీట్ విత్ సీఎం” ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీస్​లో ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది. మా కార్యకర్తలే.. మా రిపోర్టర్లు నినాదంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం దీన్ని చేపట్టింది.