
జీఎల్‌ఈలో కొత్త వేరియంట్‌ను , ఏఎంజీ సీ 43 4మాటిక్ మోడ ల్ను మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేసింది. జీఎల్ఈ మోడల్ జీఎల్ ఈ 300 డీ 4 మాటిక్, జీఎల్ఈ 450 డీ 4 మాటిక్, జీఎల్ఈ 450 4 మాటిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. జీఎల్ఈ మోడల్ ధర రూ.96,40,000 నుంచి ప్రారంభమవుతుండగా, ఏఎంజీ సీ 43 ధర రూ.98 లక్షలు ఉంది (ఎక్స్ షోరూమ్ ధరలు).