
షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ "కుక్‌వండర్" సిరీస్ మైక్రోవేవ్‌లను, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో కూడిన డీహుమిడిఫైయర్లను లాంచ్ చేసింది. వీటిలో కమడో సీ29 సీ27, గ్రిల్ మైక్రోవేవ్, హికారి జీ25, సోలో మైక్రోవేవ్, సకురా ఎస్20 మోడల్స్ ఉన్నాయి. వీటితో వంట చేయడం చాలా సులువని కంపెనీ తెలిపింది. 400లకుపైగా ఆటోకుక్ మెనూలు ఉంటాయి. పిజ్జా, పాస్తా వంటి ఎన్నో పదార్థాలను వండుకోవచ్చు.