ఈసారి ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రత్యేక హోదాకు తాము సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని హోదా సాధించేందుకు జగన్‌కు భారీ గెలుపు కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రాజకీయ నిబద్ధత లేని వ్యక్తి అని, ఎన్డీఏ లో భాగస్వామిగా ఉండీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆయన అన్నారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షమని విమర్శించారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాల్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం రాగం అందుకున్నారని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మటం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో నరేంద్ర మోదీ మాజీ ప్రధాని కాబోతున్నారని అసద్ అన్నారు.
ప్రత్యేక హోదాకు మా సంపూర్ణ మద్ధతు: అసదుద్దీన్ ఓవైసీ
- తెలంగాణం
- April 7, 2019
మరిన్ని వార్తలు
-
తగ్గేదేలే.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..! అమెరికా చెప్పిన వెనక్కి తగ్గని భారత్
-
కోహెడలో ఉద్రిక్తత..పోలీసుల ముందే కత్తులు, కర్రలతో పొట్టుపొట్టు కొట్టుకున్నరు
-
RR vs MI: గేల్, డివిలియర్స్‌లను బౌల్డ్ చేశాను.. 14 ఏళ్ళ సూర్యవంశీతో జాగ్రత్తగా ఉండాలి: వరల్డ్ క్లాస్ బౌలర్
-
రాహుల్, రేవంత్‌కు భయపడి కాదు.. సామాజిక న్యాయం కోసమే కుల గణన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
లేటెస్ట్
- తగ్గేదేలే.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..! అమెరికా చెప్పిన వెనక్కి తగ్గని భారత్
- కోహెడలో ఉద్రిక్తత..పోలీసుల ముందే కత్తులు, కర్రలతో పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- RR vs MI: గేల్, డివిలియర్స్‌లను బౌల్డ్ చేశాను.. 14 ఏళ్ళ సూర్యవంశీతో జాగ్రత్తగా ఉండాలి: వరల్డ్ క్లాస్ బౌలర్
- రాహుల్, రేవంత్‌కు భయపడి కాదు.. సామాజిక న్యాయం కోసమే కుల గణన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- 34 ఏళ్లలో.. 57 సార్లు బదిలీ : ఈ IAS ఆఫీసర్ అంటే హడల్.. : అవినీతి మచ్చ లేకుండా రిటైర్ అయ్యారు..!
- పంతాలకు పోయి సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది: సీఎం రేవంత్
- తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు.. దేశానికే రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి
- తిరుమలలో ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనాలు బంద్ : మళ్లీ జూలై 15 తర్వాతనే..
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 3.5 కోట్ల బంగారం సీజ్
- V6 DIGITAL 01.05.2025 AFTERNOON EDITION
Most Read News
- బంగారం ధరలు ఇలా తగ్గుతున్నాయేంటి.. ఇంకా ఎంత తగ్గవచ్చు.. హైదరాబాద్‌లో తులం ఎంత అంటే..
- Today OTT Release: ఇవాళ (మే1) ఒక్కరోజే ఓటీటీలో 10కి పైగా సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
- పాకిస్తాన్ లో అత్యంత ప్రమాదకరమైన సైనిక దళం ఇదొక్కటే : నిఘా పెట్టిన ఇండియా
- సిగ్నల్స్ లేకుండా జామర్లు పెట్టిన ఇండియా : అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్
- ATM చార్జీల నుంచి రైలు టికెట్ వరకు.. మే 1 నుంచి మారేది ఇవే..
- బాంబ్ పేలినట్లు పేలిన స్మార్ట్ టీవీ : 14 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
- హయత్ నగర్ కోహెడలో ఉద్రిక్తత.. ఫ్లాట్ ఓనర్స్ పై ఫాంహౌస్ యజమాని రాళ్ళ దాడి
- ఆధార్, పాన్, రేషన్ కార్డులు సిటిజన్‌షిప్‌కు రుజువులు కాదు: కేంద్రం
- రీల్స్ కోసం హోటల్ వాలెట్స్ .. రూ. 1.4 కోట్ల బెంజ్ కారును ఎలా చేశారో చూడండి
- వాహన సారథిలోకి తెలంగాణ.. ఇక డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరింత ఈజీ