ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలి

ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  మోడీ సర్కార్ రైతులపై కక్ష్య సాధిస్తోందని మండి పడ్డారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఖర్చు చేయనంత.. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఏపీ కంటే ఎక్కువ బడ్జెట్ రైతులకు కేటాయిస్తున్నామన్నారు. ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తల కోసం..

కరోనా ఎఫెక్ట్.. మేకెదాటు పాదయాద్ర వాయిదా