విద్యుత్ డిమాండ్ కి తగ్గట్టుగానే సరఫరా

విద్యుత్ డిమాండ్ కి తగ్గట్టుగానే సరఫరా

రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తగ్గట్టుగానే సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. 17వేల మెగా వాట్స్  పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చట్ట ప్రకారం పోరాటం చేస్తామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేనని ఆరోపించారు. బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రో, డీజిల్ చార్జీలు పెరగడంతో పాటు.. కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.

For More News..

ఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి

ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది