లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..

లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..

లోకేష్ సర్పంచ్‌గా గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం విడిచిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌గా పోటీచేసి గెలిస్తే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌‌ను ప్రైవేట్‌పరం చేయోద్దంటూ వైజాగ్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి వస్తే తాను తప్పకుండా పోరాటం చేస్తానని ఆయన అన్నారు. ఆయన ఈరోజు అమరావతిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

For More News..

స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే

లైంగిక దాడి కేసులో యువకుడికి పదేళ్ల జైలు