ఇంత చిన్న ఎన్నిక కోసం గంత పెద్ద పథకం తెస్తమా

V6 Velugu Posted on Oct 20, 2021

హుజూరాబాద్‌ బై ఎలక్షన్ టీఆర్ఎస్‌ కు కచ్చితంగా చిన్న ఎన్నికే. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కదానికి జరుగుతున్నది మాత్రమే. అంత చిన్న ఎన్నిక కోసం రూ.1.73 లక్షల కోట్లతో దళితబంధు లాంటి పెద్ద పథకం తెస్తమా? సీఎల్పీ నేత భట్టి అసెంబ్లీ సెగ్మెంట్ మధిరలోని చింతకాని మండలానికి దళితబంధు కింద రూ.100 కోట్లు విడుదల చేసినం. సోమవారం ఒక్క రోజే పథకానికి రూ.250 కోట్లు ఇచ్చినం. ఉప ఎన్నిక పేరుతో దళితబంధును పది రోజులు ఆపారు తప్ప ఆ తర్వాత ఆపగలరా? ఎవరాపినా పథకం ఆగదు. తన రాజీనామాతోనే దళితబంధు సహా ఎన్నో పథకాలు వస్తున్నాయని ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారు?

Tagged Telangana, Minister KTR, Huzurabad by poll, dalitha bandhu scheme

Latest Videos

Subscribe Now

More News