హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ ఎస్ నేతలకు కడుపు మంటతో పసలేని ఆరోపణనలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎల్లుండి ( జూ లై 25) నుంచి తెలంగాణ బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్రం బడ్జెట్ పెట్టిన తర్వాత రాష్ట్రాల బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను బట్టి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. సభలో అన్ని అంశాలపై చర్చిస్తాం.. 3 రోజుల్లో బడ్జెట్ పూర్తిస్థాయి చర్చ ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
రైతు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ కడుపుమంట:మంత్రి శ్రీధర్ బాబు
- హైదరాబాద్
- July 23, 2024
లేటెస్ట్
- సెర్లాక్‌లో పురుగులు.. 14 నెలల పాపకు ఫుడ్ ఇన్ఫెక్షన్
- హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
- Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. WHO ఆమోదం
- భక్తులకు విజ్ఙప్తి :సెప్టెంబర్ 16 వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనం.. మార్నింగ్ టైంలో వెళ్తే బెటర్
- వీడియో: అయ్యో వెజ్‌ను నాన్‌వెజ్ చేశారే..!: సమోసాలో 'కప్ప కాలు'
- కేజీబీవీ ఆరో తరగతి విద్యార్థిని హత్మహత్యాయత్నం
- పేరు మారింది: పోర్ట్ బ్లెయిర్ పేరు 'శ్రీ విజయ పురం'
- హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి
- హైదరాబాద్‌లో కుంగిన రోడ్డు
- 10 ఏండ్ల పాలనలో అప్పులపాలైన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Most Read News
- Kalinga Review: ‘కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ
- Bagheera: కొత్త ప్రాజెక్ట్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్
- 2 రోజుల్లో (15న) భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం : ఎక్కడ పడనుంది.. ఏం జరగబోతుంది..?
- Kitchen Tip : ఉల్లిపాయల పచ్చడి.. 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ..!
- Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ ‘సెక్టార్ 36'
- హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే బెస్ట్
- గోదావరి - మూసీ ‘ఇంట్రా’ లింక్!
- సెప్టెంబర్ 16న నిమజ్జనానికి రెడీ
- SSMB29 Story: రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది..వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా!
- వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?