ఎఫ్ సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి

ఎఫ్ సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి

కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూకలు తింటారా అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా అని ఫైరయ్యారు. రాజ్యాంగం ప్రకారమే FCI నడుచుకోవాలన్నారు. ఒక్కటిరెండూ ఉపఎనికల్లో గెల్వంగానే బీజేపొల్లు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని... ఏది పడితే అది మాట్లాడితే ఉరుకోబోమన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నూకలు తినిపించి.. మిగతా వారికి చెప్పాలన్నారు తలసాని.

మరిన్ని వార్తల కోసం

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!