
లీడర్లను ఫాలో కావడం అంటే వారు చూపించిన మార్గంలో నడవటం... వారి ఆశయాల సాధనకు కృషి చేయడం వంటివి చేస్తారు. కానీ రాష్ట్రంలో ఓ మంత్రి మాత్రం ఫాలో అయ్యే విషయంలో నాలుగడుగులు ముందుకేశారు. ఆయనకు నచ్చిన లీడర్ లా బట్టలేసుకోవడం, ఆయనలా నడవటం, ఆయనలా మాట్లాడటం.. ఇలా అన్నింటిలో ఆయన్నీ ఇమిటేట్ చేస్తున్నారట. ఆయనెవరు..? ఎవరిని అనుకరిస్తున్నారు.
.