కొత్త జంటకు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశీర్వాదం

కొత్త జంటకు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశీర్వాదం

జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి  తమ్ముడు తాటిపర్తి దేవేందర్ రెడ్డి-–విజయలక్ష్మి దంపతుల కుమార్తె వివాహానికి గనులు,కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు.