ఆగస్టు 2న మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్మానం

ఆగస్టు 2న మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్మానం

పెద్దపల్లి, వెలుగు: ఆగస్టు 2న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని పెద్దపల్లి జిల్లాకు చెందిన వివిధ కుల సంఘాల లీడర్లు ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు కాంగ్రెస్​ సీనియర్​ నేత గుమ్మడి కుమారస్వామి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. 

అనంతరం మాలమహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి, గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.