డ్రగ్స్ కొనేవారిని.. అమ్మేవారిని కఠినంగా శిక్షించాలి

డ్రగ్స్ కొనేవారిని.. అమ్మేవారిని కఠినంగా శిక్షించాలి

సీఎం కేసీఆర్ కు  చిత్తశుద్ధి ఉంటే  డ్రగ్స్ కేసులో  పూర్తిస్థాయి విచారణ  జరిపించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.  రెండురోజులు  హడావుడి చేసి  వదిలేయొద్దన్నారు.  డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా  శిక్షించాలని  డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే  డ్రగ్స్ అమ్మేవారిని  ఎన్ కౌంటర్ చేయాలన్నారు.  ఈ విషయంలో  కేసీఆర్ కు  మద్దతు ఉంటుందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.

మరిన్ని వార్తల కోసం

నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు

కానిస్టేబుల్ పై దాడి చేసిన ఎద్దు