ఉప్పునుంతల, వెలుగు: భారీ వర్షాలతో రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయిన దుందుభినది కాజ్వేను శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేపట్టి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కట్ట అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మామిళ్లపల్లి దేవస్థానం చైర్మన్ వేముల నరసింహారావు, అనంత ప్రతాపరెడ్డి, ఎస్సై వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
