రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలల్లోనే భారత రాజ్యాంగానికి గొప్ప కీర్తి ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్....ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చలేకపోయారన్నారు. అలాగే విభజన చట్టంలోని అంశాలను....కేంద్రంతో కొట్లాడి సాధించుకోలేకపోయారని విమర్శించారు జీవన్ రెడ్డి.
మరిన్ని వార్తల కోసం