
హైదరాబాద్, వెలుగు: తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరిట సమ్మక్క, సారక్క దేవతలకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) ఎమ్మెల్సీ కవిత సమర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రారంభించిన ఆన్‌లైన్ మొక్కుల చెల్లింపు విధానంలో ఆమె బంగారాన్ని అర్పించారు. ఆన్‌లైన్‌లో టీ యాప్ ఫోలియో యాప్ ద్వారా బంగారాన్ని సమర్పించానని కవిత వెల్లడించారు.