మోదీ క్యాబినెట్... 72 మంది మంత్రులలో మహిళలు ఎంత మందో తెలుసా..?

మోదీ క్యాబినెట్... 72 మంది మంత్రులలో మహిళలు ఎంత మందో తెలుసా..?

 మోదీ కేబినెట్‌లో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉన్నారు. కేబినెట్ లో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు.  ఐదుగురికి రాష్ట్ర ఇండిపెండ్ మంత్రులగా హోదా కల్పించారు. 36 మందిని సహాయ మంత్రులగా హోదా కల్పించారు. 72 మందిలో 7 గురు మహిళలకు చోటు కల్పించారు. వారెవరంటే..

  • నిర్మలా సీతారామన్ : రాజ్య సభ ఎంపీ.. మోదీ క్యాబినెట్ లో మూడోసారి మహిళా మంత్రిగా ప్రమాణం చేసి రికార్డుకెక్కారు.   
  • అన్నపూర్ణ దేవి :  కొదమా ఎంపీ జార్ఖండ్ 
  • అనుప్రియ సింగ్ పటేల్ :  మిర్జాపూర్ ఎంపీ ఉత్తర్ ప్రదేశ్ 
  • శోభా కర్ణజడ్జే : ఉడిపి ఎంపీ
  • రక్షా ఖలడ్సే  : రవేర్ ఎంపీ మహారాష్ట్ర
  • సావిత్రి ఠాకూర్ :  శభా ఎంపీ మధ్యప్రదేశ్
  •  నింబుఎన్ జయంతిభాయ్ బంభానియా : భవనగిరి గుజరాత్