న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. మోదీ చిరకాల స్వప్నం.. ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన.. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కమిటీ నివేదికకు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటానికి ఈ కమిటీ చేసిన సిఫార్సులను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మంత్రి మండలి సమావేశంలో జమిలీ ఎన్నికల (వన్ నేషన్= వన్ ఎలక్షన్) విధానానికి సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపి చట్టరూపం దాలిస్తే.. దేశంలో 100 రోజుల్లోనే లోక్ సభ, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి.
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం
- దేశం
- September 18, 2024
లేటెస్ట్
- 7 శాతం పెరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోన్లు
- వనపర్తి జిల్లాలో వడ్ల కొనుగోలుపై నజర్
- కాకా యాదిలో.. మరువలేని మహానేత
- ఓరుగల్లు ట్రాఫిక్ పోలీసులకు.. బాడీ వార్న్కెమెరాలు : న్యూసెన్స్ చేసే వారి ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం
- IND vs BAN: ఫీల్డింగ్‌పై టీమిండియా ఫోకస్
- ఈడబ్య్లూఎస్ సర్టిఫికెట్లతో మోసం
- 10 నెలల కనిష్టానికి సేవారంగం
- కాకా 95వ జయంతి.. బడుగు వర్గాల ఆప్తుడు
- చీఫ్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నడు
- టీచర్ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- KBC: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్