ఐదేళ్లలో 1.3 కోట్ల ఇళ్లు కట్టించాం : ప్రధాని మోడీ

ఐదేళ్లలో 1.3 కోట్ల ఇళ్లు కట్టించాం : ప్రధాని మోడీ

2022 వరకు దేశంలో ప్రతీ ఒక్కరికి పక్కా ఇళ్లుండాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా 2019 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఐదేళ్లలో దేశంలో కోటి 30 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. గత ప్రభుత్వాలు 25 లక్షల ఇళ్లు మాత్రమే కట్టించాయని విమర్శించారు. హౌజింగ్ సెక్టార్ లో టెక్నాలజీతో ముందుకెళ్లాలని సూచించారు మోడీ.