కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 119 ఓట్లు రాగా.. ప్రజాపక్త పార్టీకి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ కు (రోటీ మేకర్ గర్తు) 122 ఓట్లు వచ్చాయి. మరో ఇండిపెండెంట్ అభ్యర్ధి డైమండ్ గుర్తుకు చెందిన సాయన్నకు 113 ఓట్లు వచ్చాయి.