కోతుల సమస్యకు చెక్.. బంధించి అడవుల్లో వదిలేస్తున్న వరంగల్ అధికారులు

కోతుల సమస్యకు చెక్.. బంధించి అడవుల్లో వదిలేస్తున్న వరంగల్ అధికారులు

వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్​: గ్రేటర్​ వరంగల్​ పరిధిలో భీభత్సం సృష్టిస్తున్న కోతుల సమస్య బల్దియా అధికారులు స్పందించారు. కోతులను పట్టేందుకు చర్యల్లో భాగంగా వాటిని బోనులో బంధించి, ఏటూరు నాగారం అడవుల్లో విడిచిపెట్టనున్నారు. 

కోతులను బోనులో బంధించిన దృశ్యాలు సిటీలోని మున్సిపల్​ ఆఫీస్, ఇండోర్​స్టేడియం పక్కను  మంగళవారం కనిపించింది.