ఇండియాలో మోటో జీ04 లాంచ్‌‌‌‌

ఇండియాలో మోటో జీ04 లాంచ్‌‌‌‌

మోటో జీ04 మోడల్‌‌‌‌ను ఇండియాలో మోటోరోలా లాంచ్ చేసింది. మోటో జీ024 తో కలిసి  కిందటి నెలలో ఈ ఫోన్‌‌‌‌ను పరిచయం చేశారు.  మోటో జీ04 లో  యూనిసాక్‌‌‌‌ టీ606 ఎస్‌‌‌‌ఓసీ చిప్‌‌‌‌సెట్‌‌‌‌ను అమర్చారు.

4జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.7 వేలు. 8జీబీ + 128 జీబీ ధర రూ.7,500.