డాల్బీ అట్మాస్​ స్పీకర్లతో మోటో జీ14

డాల్బీ అట్మాస్​ స్పీకర్లతో మోటో జీ14

ఇండియా మార్కెట్​కు మోటరొలా మోటో జీ14 స్మార్ట్​ఫోన్​ను పరిచయం చేసింది. ఇందులో 6.5-అంగుళాల డిస్​ప్లే,  డాల్బీ అట్మాస్- ట్యూన్డ్ స్టీరియో స్పీకర్ సెటప్‌‌‌‌‌‌‌‌, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,  2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 20వాట్ల టర్బోపవర్ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌, 5,000ఎంఏహెచ్ ఉంటాయి. 

అండ్రాయిడ్ 13తో నడుస్తుంది   మోటో జీ14 ధర (4జీబీ ర్యామ్​+ 128జీబీ స్టోరేజీ) ధర రూ.9,999. హ్యాండ్‌‌‌‌‌‌‌‌సెట్ స్టీల్ గ్రే , స్కై బ్లూ కలర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌‌‌‌‌‌‌‌సెట్​ అమ్మకాలు ఆగస్టు 8 నుంచి మొదలవుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్​తో కొంటే రూ.750 ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ వస్తుంది.