
ఎన్‌విజన్‌ఎక్స్ 4కే క్యూఎల్‌ఈడీ గూగుల్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా లాంచ్ చేసింది. దీని ధర రూ.30,999 నుంచి స్టార్టవుతోంది.
ఈ టీవీ 55, 65 ఇంచుల్లో అందుబాటులో ఉంది. ఎన్‌విజన్‌ఎక్స్ టీవీలో మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్ టెక్నాలజీని వాడారు.