ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

తెలుగు, తమిళం, కన్నడ,ములయాళం హిందీ, ఇంగ్లీష్.. ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ కూడా థియేటర్, ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలు.. ' ఆస్టరాయిడ్ సిటీ అనే హాలీవుడ్ సినిమా జూన్ 27న థియేటర్లో విడుదల కానుంది. ఇక మరో హాలీవుడ్ సినిమా "ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ" జూన్ 30 న థియేటర్స్ లోకి రానుంది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే..హాలీవుడ్ మూవీ టైటాన్స్ సీజన్స్ 4  జూన్ 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇక తమన్నా, విజయ్ వర్మ నటించిన లస్ట్ స్టోరీస్ సీజన్ 2 జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది. విచర్ సీజన్ 3 కూడా  జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.